వార్తలకు తిరిగి వెళ్లండి

డోలీ మోతల యాతన తమకు తప్పేదెన్నడని గుమ్మలక్ష్మీపురం మండలం వాడబాయి గిరిశిఖర గ్రామానికి చెందిన గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈకేవైసీ కాకపోవడంతో వాడబాయి గ్రామానికి చెందిన తోయక తులసమ్మ అనే వృద్ధురాలి బ్యాంకు ఖాతా నిలిచిపోయింది.
దీనిని పునరుద్ధరించేందుకు వృద్ధురాలిని బ్యాంకుకు తీసు కురావాల్సిందేనంటూ బ్యాంకు సిబ్బంది చెప్పడంతో డోలీలో మోసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది.
Comments
Loading comments...

