Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంకేపల్లి పొలంలో మొసలి కలకలం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:43 PM మెదక్General
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎంకేపల్లి శివారులో పంట పొలంలో మొసలి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. నీటిమట్టం తగ్గడంతో పొలంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అటవీశాఖ అధికారులు రెస్క్యూ టీమ్‌తో మొసలిని సురక్షితంగా పట్టుకుని తరలించారు. మంజీరా పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...