Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎనిమిది రోజు కొనసాగుతున్న రిలే సామూహిక దీక్షలు

Follow Ushodayam on Google
Mohammad Sep 23, 2026 11:16 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
ఎనిమిది రోజు కొనసాగుతున్న రిలే సామూహిక దీక్షలు - Ushodayam
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత ఏడు రోజులుగా గుత్తి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా వీఆర్ఏలు చేస్తున్న రిలే సామూహిక రిలేదీక్షలు బుధవారం 8వ రోజుకు చేరాయి. వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...