Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఎం సమ్మెతో చిన్నారులకు అందని టీకాలు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:19 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఎన్‌హెచ్‌ఎం సమ్మెతో చిన్నారులకు అందని టీకాలు - Ushodayam
భూపాలపల్లి జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 23వ రోజుకు చేరింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడగా, చిన్నారులకు వేయాల్సిన టీకాలు ఆలస్యమవుతున్నాయి. టీకాల కోసం ఆసుపత్రులు, సబ్‌ సెంటర్లకు వెళ్తున్నా సిబ్బంది అందుబాటులో లేక తల్లిదండ్రులు వెనుదిరుగుతున్నారు. టీకాల పంపిణీ ఆలస్యంపై వారు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...