Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరులో సుభద్రమ్మ ఇంటింటి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:35 AM కర్నూలుGeneral
ఎమ్మిగనూరులో సుభద్రమ్మ ఇంటింటి ప్రచారం - Ushodayam
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 26వ వార్డు టీడీపీ అభ్యర్థి సుభద్రమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ ఆశీస్సులతో బరిలో నిలిచానని తెలిపారు. ప్రజల మద్దతుతో గెలుపొందితే వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని సుభద్రమ్మ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...