Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరులో రిటైర్డ్ టీచర్ మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:39 AM కర్నూలుGeneral
ఎమ్మిగనూరులో రిటైర్డ్ టీచర్ మృతి - Ushodayam
ఎమ్మిగనూరు ఎంబీ చర్చి సమీపంలో నివసిస్తున్న రిటైర్డ్ టీచర్ బండారు మార్తమ్మ (85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె 40 ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. ఏపీ ఎన్జీవోస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం. సురేశ్ వరప్రసాద్‌కు ఆమె తల్లి. మార్తమ్మ మృతికి పలువురు నివాళులర్పించారు.

Comments

G
Loading comments...