Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 05, 2026 8:28 AM శ్రీకాకుళంGeneral
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు - Ushodayam
పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ఉదయం 10 గంటలకు కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ప్రజలు గమనించాలని కోరారు

Comments

G
Loading comments...