Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

Follow Ushodayam on Google
Hafiz Ghouse Sep 23, 2026 8:13 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు - Ushodayam
పత్తికొండ మండలం పందికోన ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సమక్షంలోనే టీడీపీలో చేరారు. హరిజన బాలస్వామి, వెంకటేశు, రంగస్వామి, శేఖర్, సూరి, మద్దిలేటి, బాలరాజు, మల్లికార్జున తదితరులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే ఆహ్వానించి, కష్టపడుతున్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. కాలనీ సమస్యలు, మౌలిక వసతులపై కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...