Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ బరిలో ముగ్గురు గౌడ నేతలు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:07 AM నల్గొండGeneral
ఎమ్మెల్సీ బరిలో ముగ్గురు గౌడ నేతలు - Ushodayam
WGL–KMM–NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాకుల కొండారానికి చెందిన పాలకూరి అశోక్ గౌడ్ మరోసారి బరిలో నిలవనుండగా, కట్టంగూరుకు చెందిన యర్కల శ్రీనివాస్ గౌడ్ (డీఎఫ్‌వో), సుంకరి భిక్షం గౌడ్ కూడా పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఈ ముగ్గురూ గౌడ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...