Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్విన్ పేటలో భారీ కొండచిలువ కలకలం

Follow Ushodayam on Google
జగన్ _రిపోర్టర్ Sep 05, 2026 12:07 AM పార్వతీపురం మన్యంGeneral
ఎల్విన్ పేటలో భారీ కొండచిలువ కలకలం - Ushodayam
ఎల్విన్పేట గ్రామ పరిసరాల్లో భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కొండచిలువను గుర్తించిన గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించి చాకచక్యంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అటవీ ప్రాంతానికి సమీప గ్రామాల్లో తరచూ పాములు సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.

Comments

G
Loading comments...