Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్సేవియర్ Q1 జర్నల్‌లో పరిశోధన పత్రం

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:43 PM హన్మకొండ General
ఎల్సేవియర్ Q1 జర్నల్‌లో పరిశోధన పత్రం - Ushodayam
ఆహార సరఫరా వ్యవస్థల్లో స్థిరత్వం, సంక్షోభాలను తట్టుకునే సామర్థ్యం, అనిశ్చిత పరిస్థితుల్లో సరఫరాదారుల ఎంపికపై పావన్ శర్మ, డా. జగన్నాథ్ రాయ్ రూపొందించిన పరిశోధన పత్రం ఎల్సేవియర్‌కు చెందిన ‘జర్నల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్‌’లో ప్రచురితమైంది. 11.2 ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కలిగిన ఈ Q1 జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం, సమర్థవంతమైన సరఫరాదారుల ఎంపికకు సమగ్ర నిర్ణయాత్మక విధానాన్ని ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...