Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎల్‌నినోతో భారత్‌లో 55 వేల మరణాల అంచనా

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:15 PM జాతీయంGeneral
ఎల్‌నినోతో భారత్‌లో 55 వేల మరణాల అంచనా - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో అక్టోబర్ నుంచి మార్చి మధ్య సుమారు 55 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని ‘ఎల్‌నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ అధ్యయనం అంచనా వేసింది. అత్యధిక మరణాలు మార్చిలో నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. తీవ్ర ఎండలు, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు మరణాలకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది.

Comments

G
Loading comments...