Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై రైతులకు అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 4:53 PM నారాయణపేటGeneral
ఎల్‌నినోపై రైతులకు అవగాహన - Ushodayam
కోస్గిలోని ముక్తిపహడ్ రైతు వేదికలో ఎల్‌నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని సూచించారు. అనంతరం రైతులకు కుసుమ విత్తనాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...