Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై కళాప్రదర్శనతో అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:44 AM సిద్దిపేటGeneral
ఎల్‌నినోపై కళాప్రదర్శనతో అవగాహన - Ushodayam
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజలకు సూచించారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో దుబ్బాక బృందం ఆధ్వర్యంలో కళాప్రదర్శన నిర్వహించారు. మాటలు, పాటల ద్వారా సాగు, తాగునీటి పొదుపు, విద్యుత్‌ వినియోగంలో జాగ్రత్తలు, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...