Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై హరీశ్‌రావు విమర్శలు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:22 PM హైదరాబాద్General
ఎల్‌నినోపై హరీశ్‌రావు విమర్శలు - Ushodayam
ఎల్‌నినో ముప్పును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆరు నుంచి తొమ్మిది నెలలుగా ముప్పు తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలను ఎందుకు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు. నీటి నిల్వలు, సాగు, తాగునీటి లభ్యతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంటలు వేయొద్దని సీఎం చెప్పడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు.

Comments

G
Loading comments...