Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:43 PM పెద్దపల్లి General
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన - Ushodayam
ఓదెల మండలంలోని ఇందుర్తి, అబ్బిడిపల్లి, కనగర్తి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినోపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావాలను రైతులకు వివరించారు. వరి పంటకు బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కిరణ్, మౌనిక, సాగర్, హరీశ్, సర్పంచ్ నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ రజనీకాంత్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...