Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో కూటమి అభ్యర్థులతో సమావేశం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:59 PM అనకాపల్లి General
ఎలమంచిలిలో కూటమి అభ్యర్థులతో సమావేశం - Ushodayam
ఎలమంచిలి మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు సూచించారు. టీడీపీ కార్యాలయంలో కౌన్సిలర్‌ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థి పిల్లా రమాకుమారితో కలిసి ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...