Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి చైర్‌పర్సన్ పదవిపై ఆసక్తి

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 10:19 AM అనకాపల్లి General
ఎలమంచిలి చైర్‌పర్సన్ పదవిపై ఆసక్తి - Ushodayam
ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఈసారి జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గతంలో రెండు పర్యాయాలు బీసీ మహిళలకు అవకాశం దక్కగా, ఈసారి కాపు సామాజికవర్గం నుంచి మహిళను ఎంపిక చేయాలని వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ధర్మవరం వీధికి చెందిన ఓ ప్రముఖ కుటుంబ మహిళకు టికెట్ ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...