Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేటలో కొండచిలువ కలకలం

Follow Ushodayam on Google
Kiran Sep 15, 2026 10:29 AM సిద్దిపేటGeneral
ఎల్లారెడ్డిపేటలో కొండచిలువ కలకలం - Ushodayam
తోగుట మండలం ఎల్లారెడ్డిపేటలో సోమవారం అర్ధరాత్రి కొండచిలువ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎస్ఐ నవీన్‌ ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో మాట్లాడారు. అనంతరం అటవీశాఖ అధికారులు కొండచిలువను సురక్షితంగా బంధించి గ్రామం నుంచి తరలించారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.

Comments

G
Loading comments...