Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి ఆసుపత్రిలో దృష్టి దినోత్సవం

Follow Ushodayam on Google
Kiran Oct 08, 2026 1:11 PM కామరెడ్డిGeneral
ఎల్లారెడ్డి ఆసుపత్రిలో దృష్టి దినోత్సవం - Ushodayam
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆప్తాల్మిక్ అధికారి హరికిషన్ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దృష్టి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా అద్దాలు వినియోగించాలని అవగాహన కల్పించారు. అనంతరం దృష్టి సమస్యలున్న వారికి కంటి పరీక్షలు నిర్వహించి, పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...