Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణపై నిరసన

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 1:00 PM గుంటూరుGeneral
ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణపై నిరసన - Ushodayam
ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు తెనాలి డిపోలో గురువారం నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపుతో బస్సు సిబ్బంది ఉదయం తొలి సర్వీసు నుంచే నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...