Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 7:31 AM అమరావతిGeneral
ఏపీలో తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు - Ushodayam
ఈ నెల 24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. 26 తర్వాత ఇది వాయుగుండంగా మారి, 29 లేదా 30న ఉత్తర కోస్తాలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. నేడు అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని SDMA తెలిపింది.

Comments

G
Loading comments...