Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:10 AM అమరావతిGeneral
ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ - Ushodayam
భారీ వర్ష సూచన నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పల్నాడు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...