Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో నేడు భారీ వర్షాలు.. APSDMA హెచ్చరిక

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 9:54 AM అమరావతిGeneral
ఏపీలో నేడు భారీ వర్షాలు.. APSDMA హెచ్చరిక - Ushodayam
తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఎల్లుండికి బలపడి వాయుగుండంగా మారి, ఆ తర్వాత మూడు రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర తీరానికి చేరవచ్చని అంచనా వేసింది. నేడు రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు, సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడవచ్చని హెచ్చరించింది.

Comments

G
Loading comments...