Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 9 గంటలకు 8.39% పోలింగ్‌

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 11:23 AM అమరావతిGeneral
ఏపీలో 9 గంటలకు 8.39% పోలింగ్‌ - Ushodayam
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నగరిలో 20.69 శాతం నమోదైంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. విజయవాడలో 7.79, కడపలో 7.7, నెల్లూరులో 5.89, గుంటూరులో 5.21, కర్నూలులో 11.15, తిరుపతిలో 11.72, విశాఖలో 3.34 శాతం పోలింగ్‌ నమోదైంది. పులివెందులలో 11.1 శాతం నమోదైంది.

Comments

G
Loading comments...