Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 75 వేల సదరం స్లాట్ల విడుదల

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 9:54 AM అమరావతిGeneral
ఏపీలో 75 వేల సదరం స్లాట్ల విడుదల - Ushodayam
ఏపీలో దివ్యాంగుల సదరం ధ్రువీకరణ పత్రాల కోసం ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి స్లాట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. నవంబర్, డిసెంబర్ నెలలకు ప్రభుత్వం 75 వేల స్లాట్లను విడుదల చేసింది. బుకింగ్ సమయంలో వైద్య పరీక్షల కేటగిరీని స్పష్టంగా ఎంచుకోవాలి. తప్పు కేటగిరీలో బుక్ చేస్తే దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు. ఆరు నెలల్లో పరీక్షలకు హాజరుకాకపోతే స్లాట్ రద్దవుతుంది.

Comments

G
Loading comments...