Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 11 గంటలకు 22.08 శాతం పోలింగ్

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 3:05 PM గుంటూరుGeneral
ఏపీలో 11 గంటలకు 22.08 శాతం పోలింగ్ - Ushodayam
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 22.08 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. గుంటూరులో 17.82, అనంతపురంలో 16.30, కడపలో 18.7, పులివెందులలో 34, రాయదుర్గంలో 38.79 శాతం పోలింగ్ నమోదైంది.

Comments

G
Loading comments...