Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎన్నికల కమిషనర్ ప్రెస్‌మీట్ వాయిదా

Follow Ushodayam on Google
Harika Oct 14, 2026 11:05 AM అమరావతిGeneral
ఏపీ ఎన్నికల కమిషనర్ ప్రెస్‌మీట్ వాయిదా - Ushodayam
ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ప్రెస్‌మీట్ వాయిదా పడింది. తొలుత ఉదయం 11.30 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, మీడియా ప్రతినిధులు వచ్చిన తర్వాత ఎస్‌ఈసీ అధికారులు వాయిదా వేశారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...