Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏన్కూర్ రైతువేదికలో రైతు కార్యక్రమం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:36 PM ఖమ్మంGeneral
ఏన్కూర్ రైతువేదికలో రైతు కార్యక్రమం - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో నీరు, విద్యుత్ కొరత వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచించారు. ఏన్కూర్ రైతువేదికలో ‘ప్రత్యేక రైతు నేస్తం’ నిర్వహించారు. వరి, మొక్కజొన్నలకు బదులు పెసర, మినుము, వేరుశనగ సాగు చేయాలని సూచించారు. అగ్రిమెంట్ లేకుండా విత్తన మొక్కజొన్న వేయొద్దని AO హెచ్చరించారు. ‘ఖేతీ బచావో అభియాన్’ ప్రారంభించారు.

Comments

G
Loading comments...