Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరంలో YCP హామీ పత్రాల విడుదల

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:00 PM కాకినాడGeneral
ఏలేశ్వరంలో YCP హామీ పత్రాల విడుదల - Ushodayam
ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా YCP ఛైర్‌పర్సన్ అభ్యర్థి బదిరెడ్డి ఆశలత గోవిందు శనివారం హామీ పత్రాలను విడుదల చేశారు. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు బత్తిన శ్రీను, ఈపీ రాము, పేకాల జాన్‌లకు వాటిని అందజేశారు. హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆశలత తెలిపారు.

Comments

G
Loading comments...