Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరంలో కూటమి ఎన్నికల ప్రచార జోరు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 2:53 PM కాకినాడGeneral
ఏలేశ్వరంలో కూటమి ఎన్నికల ప్రచార జోరు - Ushodayam
ఏలేశ్వరం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ అక్షితకు మద్దతుగా వార్డు సభ్యుల అభ్యర్థులు, కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేన కూటమి నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి తదితరులు ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...