Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేరు వరద ఉద్ధృతితో రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:44 AM కాకినాడGeneral
ఏలేరు వరద ఉద్ధృతితో రైతుల్లో ఆందోళన - Ushodayam
ఏలేరు వరద ఉద్ధృతి పెరగడంతో పెద్దాపురం డివిజన్‌లోని పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండుసార్లుగా తుఫాన్లు, వర్షాల కంటే ఏలేరు వరదల వల్లే పంట పొలాలకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. ఏలేరు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యమే పరిస్థితికి కారణమని ఆరోపణలు చేస్తున్నారు. పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...