Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకశిలా పార్కులో ఐలమ్మ వర్ధంతి

Follow Ushodayam on Google
Kiran Sep 10, 2026 1:19 PM హన్మకొండ General
ఏకశిలా పార్కులో ఐలమ్మ వర్ధంతి - Ushodayam
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండ ఏకశిలా పార్కులో చాకలి ఐలమ్మ పరపతి సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నేరెళ్ల విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత ఐలమ్మ పోరాట పటిమ, త్యాగనిరతిని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యసాధనకు ముందుకు సాగాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...