Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడూళ్ల బయ్యారంలో వాహన తనిఖీలు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 10:04 AM జయ శంకర్ భూపాలపల్లి General
ఏడూళ్ల బయ్యారంలో వాహన తనిఖీలు - Ushodayam
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్డులో ఎస్సై రఘు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఆపి ధ్రువపత్రాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...