Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏఐతో మరణ నాటకం.. అరెస్టు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 7:37 AM జాతీయంGeneral
ఏఐతో మరణ నాటకం.. అరెస్టు - Ushodayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మవూ జిల్లాలో హత్యకేసు శిక్ష తప్పించుకునేందుకు ఏఐ సాయంతో మరణ నాటకమాడిన రాజ్‌కుమార్ రాజ్‌భర్‌ (38)ను పోలీసులు అరెస్టు చేశారు. 2016లో యోగేశ్‌సింగ్ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. గాజీపుర్‌లో మేకకు అంత్యక్రియలు నిర్వహించి, ఏఐతో తన మృతదేహంలా చిత్రాలు సృష్టించాడు. వాటితో మరణ ధ్రువీకరణ పత్రం పొంది అజ్ఞాతంలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అతడిని పట్టుకున్నారు.

Comments

G
Loading comments...