Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపాడులో రెండో రోజు నామినేషన్ల సందడి

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:20 PM పల్నాడు General
ఎడ్లపాడులో రెండో రోజు నామినేషన్ల సందడి - Ushodayam
ఎడ్లపాడులో స్థానిక సంస్థల MPTC ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ కేంద్రానికి అధికార పార్టీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయిస్తున్నారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద సందడి నెలకొంది.

Comments

G
Loading comments...