Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడారిలో చేపల పెంపకం

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 8:13 AM అంతర్జాతీయంGeneral
ఎడారిలో చేపల పెంపకం - Ushodayam
ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉన్న ఇజ్రాయెల్ సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తోంది. భూగర్భ నీటిని ఒడిసిపట్టి ఎడారిలోనే తిలాపియా, సీబాస్ వంటి చేపలు, రొయ్యలను పెంచుతోంది. మురుగునీటి శుద్ధి, డీశాలినేషన్ ద్వారా నీటి కొరతను అధిగమిస్తోంది. నీటి నిర్వహణ, పొదుపు చట్టాల ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...