Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుత్తలూరులో 27.78 శాతం పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:00 PM నెల్లూరుGeneral
దుత్తలూరులో 27.78 శాతం పోలింగ్  - Ushodayam
దుత్తలూరు మండలంలో జడ్పీటీసీ, ఐదు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 32 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటలకు 27.78 శాతం పోలింగ్ నమోదైంది. రిటర్నింగ్ అధికారి రమణరావు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

Comments

G
Loading comments...