Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్వాసనపై పరిశ్రమ ఎదుట గ్రామస్థుల ధర్నా

Follow Ushodayam on Google
Kiran Oct 08, 2026 11:38 AM మెదక్General
దుర్వాసనపై పరిశ్రమ ఎదుట గ్రామస్థుల ధర్నా - Ushodayam
చేగుంట మండలం పెద్ద శివునూరు శివారులోని సివికా కోల్ట్ పరిశ్రమ నుంచి దుర్వాసన వస్తోందని గ్రామస్థులు పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించారు. దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నామని వారు ఆరోపించారు. పరిశ్రమ మూసివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రెండు నెలల క్రితం పరిశ్రమ మూసివేస్తామని యాజమాన్యం బాండ్ పేపర్ రాసిచ్చినా అమలు చేయడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.

Comments

G
Loading comments...