Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దుర్గమ్మ ఎదుట ఎంపీ కన్నీళ్లు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:02 PM జాతీయంGeneral
దుర్గమ్మ ఎదుట ఎంపీ కన్నీళ్లు - Ushodayam
పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం దుర్గాదేవి విగ్రహం వద్ద ప్రార్థిస్తూ వివేకం, బలం, జ్ఞానం, భక్తి ప్రసాదించాలని వేడుకున్నారు. సంస్కృత శ్లోకం పఠిస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. కోల్‌కతా దుర్గాపూజ మండపం వద్ద 19 మంది మరణించిన తొక్కిసలాటకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...