Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుంపగడప ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:39 PM పశ్చిమగోదావరి General
దుంపగడప ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు - Ushodayam
మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆకివీడు మండలం దుంపగడపలో జాతీయ రహదారి పక్కనున్న ఇళ్లలోకి నీరు చేరింది. వర్షం ఆగినా నీరు బయటకు వెళ్లే మార్గం లేక నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి పాములు వస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ముంపు నీటిని బయటకు పంపాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...