Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్దుకూరు బస్టాండ్‌ వద్ద అధ్వాన్నంగా రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:11 AM తూర్పుగోదావరి General
దుద్దుకూరు బస్టాండ్‌ వద్ద అధ్వాన్నంగా రహదారి - Ushodayam
దుద్దుకూరు ప్రధాన రహదారి బస్టాండ్‌ వద్ద గోతులు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లోతైన గోతులతో ప్రమాదాల భయం నెలకొంది. రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోతులు పూడ్చి, రెడ్‌ మార్కింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...