Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాకలో వీధి కుక్కల బెడద

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:31 AM సిద్దిపేటGeneral
దుబ్బాకలో వీధి కుక్కల బెడద - Ushodayam
దుబ్బాక మున్సిపల్‌ పరిధిలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనదారుల వెంటపడుతున్నాయి. ఇటీవల ధర్మాజీపేట వార్డులో కుక్కల దాడిలో దాదాపు 70 గొర్రెలు మృతి చెందగా, మరో 30 గొర్రెలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాడులపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...