Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా

Follow Ushodayam on Google
Surendhar Oct 05, 2026 12:56 PM నిజామాబాద్General
దుబ్బాక గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా - Ushodayam
ధర్పల్లి మండలంలోని దుబ్బాక జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శశికళపై పలు ఆరోపణలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. పాఠశాల ఫర్నిచర్ విక్రయించారనే ఆరోపణతో పాటు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో గుడ్లు సక్రమంగా అందడం లేదని, భోజనం నాణ్యతగా ఉండడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు.

Comments

G
Loading comments...