Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాములపాడులో 20 రోజులుగా తాగునీటి కష్టాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 11:26 AM నంద్యాలGeneral
పాములపాడులో 20 రోజులుగా తాగునీటి కష్టాలు - Ushodayam
పాములపాడు మండలం జూటూరు రజక కాలనీలో 20 రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. త్రీఫేజ్ విద్యుత్ లైన్ స్తంభం ఏర్పాటు సమయంలో పైప్‌లైన్ దెబ్బతినడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు. సమస్యను కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే పైప్‌లైన్‌ మరమ్మతులు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

Comments

G
Loading comments...