Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డా. భానుమతికి ఘన సత్కారం

Follow Ushodayam on Google
SHRUTHI Aug 30, 2026 2:00 PM జాతీయంGeneral
డా. భానుమతికి ఘన సత్కారం - Ushodayam
అమెరికాలో ఐదు దశాబ్దాలకు పైగా వివిధ సామాజిక సేవలందించిన డా. భానుమతి ఇవటూరి, 90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనమవుతున్న సందర్భంగా డాలస్‌లో ఘన సన్మానం అందుకున్నారు. ఐఏఎన్టీ, టాంటెక్స్ తదితర ప్రముఖ సంఘాల ప్రతినిధులు ఆమెను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించి, సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...