Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమలపై సమరభేరి

Follow Ushodayam on Google
Siva Prasad Oct 03, 2026 2:18 PM నెల్లూరుGeneral
దోమలపై సమరభేరి - Ushodayam
వాకాడు మండలం ఎర్రగట పల్లి పంచాయతీ పరిధిలోని గెద్దలమెట్ట గిరిజన కాలనీలో శనివారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి పేరిట ఏర్పాటైన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యపై పోరుకు శ్రీకారం చుట్టారు. గెద్దల మిట్ట గిరిజన కాలనీలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని గిరిజన కాలనీలో దోమల మందు బిజిగారి చేశారు.

Comments

G
Loading comments...