Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దోమల కాయిల్‌తో టింబర్ డిపో దగ్ధం

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:44 AM హైదరాబాద్General
దోమల కాయిల్‌తో టింబర్ డిపో దగ్ధం - Ushodayam
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో టింబర్ డిపో దగ్ధమై భారీ ఆస్తినష్టం సంభవించింది. దోమల నివారణకు వెలిగించిన కాయిల్ వల్ల మంటలు వ్యాపించినట్లు సమాచారం. టెంట్‌హౌస్ నుంచి పక్కనున్న డిపోకు మంటలు వ్యాపించగా ఇద్దరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. ఘటనపై అనుమానాలున్నాయని డిపో యజమాని విచారణ కోరారు.

Comments

G
Loading comments...