Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగ అరెస్టు.. నగలు స్వాధీనం

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:22 AM జోగులాంబ గద్వాల్ General
దొంగ అరెస్టు.. నగలు స్వాధీనం - Ushodayam
జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వడ్డెపీట్ల గంగాధర్‌ (31)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 10 తులాల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్‌లో జరిగిన రెండు చోరీల్లో అతడి ప్రమేయాన్ని గుర్తించారు. నిందితుడిపై గతంలో 43 దొంగతనం కేసులున్నట్లు డీఎస్పీ మొగలయ్య తెలిపారు.

Comments

G
Loading comments...