Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంపతుల మృతిపై వీడని మిస్టరీ

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:14 AM హైదరాబాద్General
దంపతుల మృతిపై వీడని మిస్టరీ - Ushodayam
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో కుమార్తె స్నిగ్ధను చంపి దంపతులు గోపినాథ్, సమత బలవన్మరణానికి పాల్పడిన ఘటన మిస్టరీగా మారింది. బుధవారం గాంధీ ఆసుపత్రిలో ముగ్గురి మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించి నమూనాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. బెంగాల్‌లోని బంధువులు వీడియో కాల్‌లో అంత్యక్రియలను వీక్షించారు. ఆర్థిక ఇబ్బందులకంటే ఇతర కారణాలుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...